Peda Vadla Vari Kanya Song Lyrics
Peda Vadla Vari Kanya Song is Telugu Christmas Folk Song that describes about Jesus Christ Birth.
Singer | Sis.Selvika Paul, Lilly Grace |
Composer | |
Music | |
Song Writer |
Peda Vadla Vari Kanya Song Lyrics in Telugu
పేద ఒడ్ల వారి కన్యా..మరియమ్మ
ప్రేమగల్ల యేసు తల్లి....
మరియమ్మ ప్రేమగల్ల యేసు తల్లి...
పేరెల్లిన దేవదేవుడే యేసయ్యా ప్రేమగల్లయావతారం
1. బెత్లెహేము పురమునందు యేసయ్యా ..పేదవాడుగానూబుట్టే ...
యేసయ్యా ..పేదవాడుగానూబుట్టే...
కొట్టమందున పశులశాల యేసయ్యా .. తొట్టిలోన ఒదిగియుండె... (2)
2. స్వర్గద్వారాలు తెరచీరి యేసయ్యా..స్వర్గరాజు పుట్టగానే...
యేసయ్యా..స్వర్గరాజు పుట్టగానే...
పరుగూన దూతల్ వచ్చీరి యేసయ్యా చక్కనీ పాటల్ పాడీరి... (2)
3. గొల్లబోయూలు తరలీరి యేసయ్యా..
గొప్ప స్వామీని జూచిరి...
యేసయ్యా.. గొప్ప స్వామీని జూచిరి...
కూడి మ్రొక్కీరి చాటిరి యేసయ్యా గొప్ప దేవుడంచు పాడీ... (2)
4. బంగారు సాంబ్రాణి బోళం యేసయ్యా..
బాగూగ తెచ్చీరి జ్ఞానుల్...
యేసయ్యా బాగూగ తెచ్చీరి జ్ఞానుల్...
బంగారు స్వామి పాదాలు యేసయ్యా బాగూగ మ్రొక్కిపోయీరీ (2)
Peda Vadla Vari Kanya Lyrics in English
Peda vadla vaari kanya.. mariyamma..
Premagala yesu thalli.. Mariyamma
Premagala yesu thalli.Perellina deva devude yesayya premagala yaavatharam (2)
1. Bethlahemu puramandu yesayya
pedavadugaanu butte Yesayya
pedavadugaanu butte
Kottamanduna pashula shala yesayya
thottilona odigi yunde (2)
2. Swarga dwaaralu therachiri yesayya
swarga raju putaggane Yesayya
swarga raju puttagane
Paruguna doothalu vachiri yesayya
chakkani paatalu paadiri (2)
3. Golla boyulu tharaliri yesayya
goppa swamini juchiri Yesayya
goppa swamini juchiri
Koodi mrokkiri chaatiri yesayya
goppa devudanchu paadi (2)
4. Bangaru sambrani bolam yesayya
baguga thechiri gnyanul yesayya
baguga thechiri gnyanul
Bangaru swami paadhalu yesayya baguga mrokki poyiri (2)
0 Comments