Abrahamu Devudavu Issaku Devudavu Lyrics |
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు | Hossanna Ministries Song |
| Singer | Ps. Yessanna Garu - original |
| Composer | Ps. Yessanna Garu |
| Music | John Wesly |
| Song Writer | Ps. Yessanna Garu |
Lyrics
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
1. అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
(అబ్రహాము)
2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
(అబ్రహాము)
3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
0 Comments