Calvary Swaramu Nee Korake Song Lyrics | కల్వరి స్వరము నీ కొరకే | TELUGU CHRISTIAN SONGS LYRICS

Calvary Swaramu Nee Korake Lyrics in Telugu |కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే | Telugu Christian Good Friday Songs...


Lyrics

కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే

మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము

సా. . సగరిగ. . సానీ. . పా. . మా గమపా. .



1. సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము

శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము

ఆశల అలలో నిరాశల వలలో

చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము



2. గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము

చితికిన బ్రతుకును పగిలిన గుండెను

ఆదరించును ప్రియుని స్వరము

దాహముగొనినా వరలకెల్లా

సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము



3. మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము

పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము

వేడిగ లేక చల్లగ లేక

నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము





English Lyrics


Kalvari svaramu ni korake sumadhura svaramu mana korake

Mari alakimchuma prabu svaramu priya svaramu

Sa. . Sagariga. . Sani. . Pa. . Ma gamapa. .



1. Satyamu teliyani gamyamu dorakani varikega kalvari svaramu

Samti lekatu bratukalekitu alladuchunna variki svaramu

Asala alalo nirasala valalo

Chikkina variki kalvari svaramu chikkina variki prabuni svaramu



2. Gali tupanulo chedarina varini dariki cherchunu kalvari svaramu

Chitikina bratukunu pagilina gumdenu

Adarimchunu priyuni svaramu

Dahamugonina varalakella

Sedadirchunu kalvari svaramu sedadirchunu prabuni svaramu



3. Marpunu koraka tirpunu talachaka tiruguvariki kalvari svaramu

Paiki baktito lopala raktito bratuku variki kalvari svaramu

Vediga leka challaga leka

Nulivechchagumde variki svaramu nulivechchagumde variki svaramu












Watch Calvary Swaramu Nee Korake Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments