Jyothirmayuda Naa Prana Priyuda |జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే... || Hossanna Ministries ||
Song Name | Jyothirmayuda Naa Prana Priyuda |
Singer | Ps. Yessanna Garu |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే
నా ఆనందము నీవే నా ఆరాధన నీవే (2)
1. నా పరలోకపు తండ్రీ వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా (2)
||జ్యోతిర్మయుడా||
2. నా పరలోకపు తండ్రీ నా మంచి కుమ్మరి (2)
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2)
||జ్యోతిర్మయుడా||
3. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా (2)
త్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద (2)
||జ్యోతిర్మయుడా||
English Lyrics
1. Na paralokapu tamdri vyavasayakuda (2)
Ni totaloni drakshavallito nanu amtukatti sthiraparichava (2)
||Jyotirmayuda||
2. Na paralokapu tamdri na mamchi kummari (2)
Ni kishtamaina patranu cheya nanu visireyaka sarepai umchava (2)
||Jyotirmayuda||
3. Na tamdri kumara parisuddhatmuda (2)
Triyeka deva adi sambutuda ninnu nenemani aradhimcheda (2)
||Jyotirmayuda||
0 Comments