Siluva Chentha Cherina Nadu Song Lyrics in Telugu |
సిలువ చెంత చేరిననాడు... Telugu Christian Old Good Friday Song...
Lyrics
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
1. కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర
||సిలువ||
2. వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్
||సిలువ||
3. తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే
||సిలువ||
4. పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము
||సిలువ||
English Lyrics
Siluva Chentha Cherinanaadu
Kalushamulanu Kadigiveyun
Pouluvalenu Seelavalenu
Sidhdhapadina Bhakthulajoochi
1. Kondalaanti Bandalaanti
Mondi Hrudayambu Mandinchu
Pandiyunna Paapulanaina
Pilachuchunde Paramu Chera
||Siluva||
2. Vanda Gorrela Mandalonundi
Okati Thappi Ontariyaaye
Thombadi Thommidi Gorrela Vidichi
Ontariyaina Gorrenu Vedaken
||Siluva||
3. Thappipoyina Kumaarundu
Thandrini Vidachi Tharalipoye
Thappu Thelisi Thirigiraaga
Thandriyathani Jerchukoniye
||Siluva||
4. Paapi Raava Paapamu Vidachi
Parishudhdhula Vindula Jera
Paapula Gathini Parikinchithivaa
Paathaalambe Vaari Yanthamu
||Siluva||
Watch Siluva Chentha Cherina Nadu Song Vedio by Jessy Paul Garu ( Raj Prakash Paul Garu ) on Youtube...
Click on Vedio...
0 Comments