Yuddamu Yehovade Song Lyrics | యుద్ధము యెహోవాదే... | Telugu Christian Worship Song...
Song Name | Yuddamu Yehovade |
Singer | Bro. Anil Kumar Garu |
Music | Prathap Raana |
Lyricst | M. Vinod Kumar |
Lyrics
యుద్ధము యెహోవాదే...
యుద్ధము యెహోవాదే... (2)
1. రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ
||యుద్ధము||
2. వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ
||యుద్ధము||
3. ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా
||యుద్ధము||
4. అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ
||యుద్ధము||
Yuddamu Yehovade Song Lyrics in English
Yudhdhamu Yehovaade...
Yudhdhamu Yehovaade... (2)
1. Raajulu Manakevvaru Leru
Shoorulu Manakevvaru Leru (2)
Sainyamulaku Adhipathi Ainaa
Yehovaa Mana Anda
||Yudhdhamu||
2. Vyaadhulu Manalanu Padadrosinaa
Baadhalu Manalanu Krungadeesinaa (2)
Vishwaasamunaku Kartha Ainaa
Yesayye Mana Anda
||Yudhdhamu||
3. Eriko Godalu Mundunnaa
Erra Samudramu Edurainaa (2)
Adbutha Devudu Manakunda
Bhayamela Manakinkaa
||Yudhdhamu||
4. Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa (2)
Yuda Gothrapu Simhamainaa
Yesayya Mana Anda
||Yudhdhamu||
Watch Yuddamu Yehovade Vedio Song by Bro. Anil Kumar Garu...
Yuddamu Yehovade song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Yuddamu Yehovade song is from this Hossanna Ministries movie.
Bro. Anil Kumar Garu is the singer of this Yuddamu Yehovade song.
This Yuddamu Yehovade Song lyrics is penned by M. Vinod Kumar.
0 Comments