Aa Patalu Padudamu Song Lyrics
Aa Patalu Padudamu Song Lyrics in Telugu
ఆఆఆ... పాటలు పాడుదము
ఆఆఆ... నాట్యము చేయుదము (2)
ప్రజలందరికి ప్రభువుద్భవించెను పండుగ చేయుదము (2) {ఆఆఆ..}
1. కాలము సంపూర్ణమాయెను - లేఖనములు నెరవేరెను (2)
కన్య మరియ గర్భమున - క్రీస్తు యేసు జన్మించెను (2) {ఆఆఆ..}
2. సర్వోన్నతుని కుమారుడు - సమాధానమున కధిపతియు (2)
సర్వజనుల రక్షకుడు సతతం స్తోత్రార్హుడు (2) {ఆఆఆ..}
Aa Patalu Padudamu Song Lyrics in English
Aaa... Patalu Padudamu
Aaa... Natyamu Cheyudamu (2)
Prajalandariki Prabhuvu-Dbhavinchenu Panduga Cheyudamu (2) {Aaa}
1. Kaalamu Sampooramayenu - Lekhanamulu Neraverenu (2)
Kanya Mariya Garbhamuna - Kristu Yesu Janminchenu (2) {Aaa}
2. Sarwonathunni Kumarudu - Samadhanamuna Kadhipathiyu (2)
Sawajanula Rakshakudu Sathatham Sthothrahudu (2) {Aaa}
0 Comments