Sri Yesuni Janma Dinamu Song Lyrics
Singer | Cover by Sis.Bless Wesly |
Composer | |
Music | |
Song Writer |
Sri Yesuni Janma Dinamu Lyrics in Telugu
శ్రీ యేసుని జన్మ దినము
ప్రజలందరికి పర్వ దినము ||2||
సంతోషమే సమాధానమే
సద్భక్తులందరికి సదానందమే ||2|| {శ్రీ యేసుని}
1. దేవాది దేవుని ప్రేమ కానుక
ఏకక పుత్రుడు ప్రేమ స్వరూపా ||2||
మానావళిని రక్షింప పంపెను ||2||
ఆనందముతో అంగీకరింపగ ||2|| {శ్రీ యేసుని}
2. ఇమ్మాన్యుయేలు మనకు అండగా
చింతేమి లేదు యేసు ఉండగా ||2||
క్రీస్తు సర్వము అధికమియు ||2||
పాటలు పాడుచు కొనియాడెదము ||2|| {శ్రీ యేసుని}
3. పరిశుద్ధాత్మ ఆదరణ కర్త
విశ్వమంత శజ్యోతి గా ||2||
సర్వసత్యము వేధ వెలుగుగా ||2||
హృదయాలను వెలిగించే అమరజ్యోతిగా ||2|| {శ్రీ యేసుని}
Sri Yesuni Janma Dinamu Lyrics in English
Sri Yesuni Janma Dinamu
Prajalandariki Parwa Dinamu ||2||
Santhoshame Samadhaname
Sadbhaktulandariki Sadanandhame ||2|| {Sri Yesuni}
1. Devadi Devuni Prema Kanuka
Ekaika Putrudu Prema Swaroopa ||2||
Maanawalini Rakshinpa Pampenu ||2||
Aanandhamutho Angikarimpaga ||2|| {Sri Yesuni}
2. Emmanuelhu Manaku Andaga
Chintemi Ledhu Yesu Undaga ||2||
Kristhu Sarwamu Adhikamiyu ||2||
Paatalu Paaduchu Koniyadedamu ||2|| {Sri Yesuni}
3. Parishudhatma Adarana Kartha
Vishwamantha Shajyothi ga ||2||
Sarvasatyamu Vedha Veluguga ||2||
Hrudayalanu Veliginche Amarajyothiga ||2|| {Sri Yesuni}
0 Comments