Jagamantha Sambarame Christmas Song Lyrics
- Davidson Gajulavarthi
Singer | Davidson Gajulavarthi |
Composer | Davidson Gajulavarthi |
Music | Davidson Gajulavarthi |
Song Writer | Davidson Gajulavarthi |
Jagamantha Sambarame Song Lyrics in Telugu
"జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే
జనియించె మా రాజే - లోకరక్షకుడే"2"
ఆకాశమంతా పట్టానోడు - పసి బాలునిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు - బాలునిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి
1. "తారనే చూసామే - వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే"2"
"చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే"2"
" వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా"4"
"రక్షకుని జననం లోకమునకానందం"2"
2. "దూతనే చూసామే - భయపడిపొయామే
మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే"2"
"నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లేహేముకు చేరామే"2"
" వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా"4"
" జగమంతా సంబరమే "
Jagamantha Sambarame Song Lyrics in English
Jagamantha Sambarame – Modhalaye Ee Roje –
Janiyinche Maa Raje Lokarakshakude (2)
Aakasamanthaa Pattanodu – Pasi Baluniga Puttinadu (2)
Ninnu Nannu Cheraga Vache Yesu Naadhudu
Randi Randi Randi Sandhadi Cheddam Randi
Randi Randi Randi Panduga Cheddam Randi
Randi Randi Randi Sandhadi Cheddam Randi
Randi Randi Randi Yesayya Puttadandi
1. Tharane Choosame Vembadi Vachame –
Rajune Choodamgaa Thwarapadi Vachame (2)
Choopulaku Chakkanode Sundharude Aa Saami –
Bangaru Saambrani Bolamunichi Vachame (2)
Voy Voy Voy Voy Voy Thandhanaane Thandhanaane (4)
Rakshakuni Jananam Lokamunakaanandham (2)
2. Dhoothane Choosame Bhayapadipoyame –
Messiah Janma Vaarthanu Memu Vinname (2)
Nasiyinchipoye Manalanu Rakshimpa Vachadani –
Santhoshagaanamu Chesthu Bethlehemuku Cherame (2)
Voy Voy Voy Voy Voy Thandhanaane Thandhanaane (4)
(Jagamantha Sambarame)
0 Comments