Lokanike Vachinadu Christmas Song Lyrics | లోకానికే వచ్చినాడు - Joshua Gariki
Singer | Joshua Gariki |
Composer | J.K.Christopher |
Music | J.K.Christopher |
Song Writer | Joshua Gariki |
Lokanike Vachinadu Song Lyrics in Telugu
లోకానికే వచ్చినాడు లోకరక్షకుడు మనకొరకు నేడు
రక్షణనియ్యగ మనకు రక్షింపగ వచ్చెను చూడు ||2||
దావీదు పట్టణములో బేత్లహేము గ్రామములో
మరియమ్మ గర్బానా మనజాలి రూపంలో
యేసయ్య జన్మించినాడు మనకోసం దిగివచ్చినాడు
యేసయ్య జన్మించినాడు మనకోసం భూవికొచ్చినాడు
సంబరాలతో పండగ చేద్దామా
సంగీతముతో సందడి చేద్దామా ||2|| {లోకానికే}
1.చీకటిలోనున్న వారికి వెలుగును ఇచ్చుటకు-
శ్రమలలోనున్న వారికి విదుదలనిచ్చుటకు
దీనులైన వారిపై దయ చూపించుటకు-
కృంగిన వారిని లేవనెత్తుటకు
నిన్న నేడు మారని దేవుడు - నిన్ను నన్ను కాచే దేవుడు
||2|| {యేసయ్య జన్మించినాడు}
2.సర్వ పాపములు క్షమియించగ వచ్చెను-
పాప శిక్షను తానే భరియించగా వచ్చెను
మోక్ష మార్గముకు నడిపించగ వచ్చెను-
నిత్య జీవము మనకియ్యగా వచ్చెను
నిన్న నేడు మారని దేవుడు - నిన్ను నన్ను కాచే దేవుడు
||2|| {యేసయ్య జన్మించినాడు}
Lokanike Vachinadu Song Lyrics in English
Lokanike Vachinadu LokaRakshakudu Manakoraku Nedu
Rakshananiyyaga Manaku Rakshimpaga Vachenu Chudu ||2||
Davidu Pattanamulo Bethlahemu Gramamulo
Mariyamma Garbana Manajaali Rupamlo
Yesayya Janminchinadu Manakosam DigiVachinadu
Yesayya Janminchinadu Manakosam Bhuuvikochinadu
Sambaralatho Pandaga Cheddama
Sangeethamutho Sandadi Cheddama ||2||
1.Chikatilonunna Variki Velugunu ecchutaku-
Shramalalonunna Variki Vidudhalanicchutaku
Deenulaina Varipai Daya Chupinchutaku-
Krungina Varini Levanethuuttaku
Ninna Nedu Marani Devudu - Ninnu Nannu Kache Devudu
||2|| {Yessaya Janmichinadu}
2.Sarva Papamulu Kshamiyinchaga Vachenu-
Papa Shikshanu Thane Bhariyinchaga Vachenu
Moksha Margamuku Nadipinchaga Vachenu-
Nithya Jeevamu Manakiyyaga Vachenu
Ninna Nedu Marani Devudu - Ninnu Nannu Kache Devudu
||2|| {Yessaya Janmichinadu}
0 Comments