Yesu Puttenu Christmas Song Lyrics - Bro. Philip Gariki, Sharon sisters, JK Christopher
Singer | Bro. Philip Gariki, Sharon sisters |
Composer | J.K. Christopher |
Music | J.K. Christopher |
Song Writer | Bro. Philip Gariki |
Yesu Puttenu Song Lyrics in Telugu
యేసు పుట్టెను రక్షణచెను
నిత్య జీవమే మనకు ఇచ్చెను
పాపాలు పోగొట్టగా మనకు మార్గమే చూపించగా
ధీవి నుండి భువికేగెను
"జన్మించినాదయా మహా మహిమగల యేసయ్యా
అంధరికి రక్షకుడయ్య స్తుతు ఆరాధన చేద్ధమయ్యా"
1 నీకున్న కష్టాలని
నీకున్న బాధలన్నీ
తీర్చగలడు యేసయ్య
శక్తిగలవాడయ్య
యేసు రాజులకే రాజయ్యా
యేసు ప్రభువులకు ప్రభువయ్యా
2. పరలోకం చేరాలంటే
యేసుతి ఉండాలంటే
నమ్మాలి హృదయంలో
సంపూర్ణ విశ్వాసం తో
యేసు రాజులకే రాజయ్య
యేసు ప్రభువులకే ప్రభువయ్యా
Yesu Puttenu Song Lyrics in English
Yesu puttenu rakshanochenu
Nithya jeevame manaku ichenu
Paapaalu pogottaga manaku margame chupinchaga
Dhivi nundi bhuvikegenu
"Janminchinaadayaa maha mahimagala yesayya
Andhariki rakshakudayya sthuthu aradhana cheddhamayya"
1. Neekunna kastaalanni
Neekunna baadhalanni
Theerchagaladu yesayya
Shakthigalavaadayya
Yesu raajulake raajayya
Yesu prabhuvulaku prabhuvayya
2. Paralokam cheraalante
Yesuthi undalante
Nammali hrudhayamlo
Sampoorna vishwasam tho
Yesu rajulake rajayya
Yesu prabhuvulake prabhuvayya
0 Comments