Aadharana Karthavu Song Lyrics -
ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు !
Singer | Ps. Yessanna Garu - original |
Composer | Ps. Yessanna Garu - original |
Music | Hossanna Ministries |
Song Writer | Ps. Yessanna Garu - original |
Lyrics
ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు [2]
1. అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై [2] [ ఆదరణ ]
2. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు [2] [ ఆదరణ ]
యేసయ్య! యేసయ్య!
యేసయ్య! యేసయ్య!!
0 Comments