Evariki Evaru Ee Lokamlo Song Lyrics - ఎవరికి ఎవరు ఈ లోకంలో | TELUGU CHRISTIAN SONGS LYRICS

 Evariki Evaru Ee Lokamlo Song Lyrics |

ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే

పరలోకంలో... Telugu Christian Emotional Song |



Singer Pastor Praveen
Composer Bro.Babanna ( palvancha)
Music Noah John
Song WriterBro.Babanna ( palvancha)

Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో

చివరికి యేసే పరలోకంలో (2)  ||ఎవరికి||


1. ఎవరెవరో ఎదురౌతుంటారు

ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)

కష్టాలలో వారు కదిలి పోతారు

కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||


2. ధనము నీకుంటే అందరు వస్తారు

దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)

ఎవరిని నమ్మిన ఫలితము లేదురా

యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||


3. మనుషుల సాయం వ్యర్ధమురా

రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)

యెహోవాను ఆశ్రయించుట

ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||



ENGLISH LYRICS

Evariki Evaru Ee Lokamlo

Chivariki Yese Paralokamlo (2) ||Evariki||


1. Evarevaro Edurauthuntaaru

Praanaaniki Naa Praanam Antaaru (2)

Kashtaalalo Vaaru Kadili Pothaaru

Karuna Gala Yesu Naatho Untaadu (2) ||Evariki||


2. Dhanamu Neekunte Andaru Vasthaaru

Daridrudavaithe Darikevvaru Raaru (2)

Evarini Nammina Phalithamu Leduraa

Yesuni Nammithe Moksham Undiraa (2) ||Evariki||


3. Manushula Saayam Vyardhamuraa

Raajula Nammina Vyardhamuraa (2)

Yehovaanu Aashrayinchuta

Entha Melu Entho Melu (2) ||Evariki||




Watch Evariki Evaru Ee Lokamlo Song Video...

Post a Comment

0 Comments