Chudalani Leda Song Lyrics in Telugu |
చూడాలని లేదా ఆ దేవుని పట్టణము - పాడాలని లేదా దేవ దూత గీతము ...!
Song Name | Chudalani Leda Aa Devuni Pattanamu |
Lyricst | Reb.David Zephaniah Bhairi Pastor |
Lyrics
చూడాలని లేదా ఆ దేవుని పట్టణము -
పాడాలని లేదా దేవ దూత గీతము (2)
నడవాలని లేదా బంగారు వీధులు -
కొలవాలని లేదా - ఆ యేసుని పాదాలు (2)
ఏ కన్నులు చూడనిది. ఏ భాషకు అందనిది.
వివరించగ లేనిది ఆ దేవుని రాజ్యము (2)
1. బంగారు వీధులతో భహు సుందరమైనదట.
రత్నాల కాంతులతో దగ్గరగ పెరయుదట.
అందాల ఆ పురిలో ఆకలి ఉండదట (2)
పట్టణమందు నీ వాసము వుండదట్ట
యుగయుగముల వరకు రాజ్యము ఏలునటా (2)
దేవుని మహిమాయే వెలుగులు చిందునట.
సర్వాధి కరియై
దీపమై యుండునట . - - (2) ||చూడాలని॥
2. కరువులు ఉండవులే- ఆ కాలము తెలియదు
శోదనలుండవులే - వాగులు పౌరవులే
యేసుని రక్తముతో కడుగ బడిన వారే..
దేవుని గ్రంధములో వ్రాయబడినవారే (2)
ఆ పట్టణమందు నివాసము వుందురట
యుగయుగముల వరకు రాజ్యము ఏలునట (2) ||చూడాలని॥
3. సూర్య కాంతులలో కట్టబడిన నగరం
శుద్ద సువర్ణముగా మార్చబడిన పట్టణం (2)
యేసుని మార్గములో నడవగలిగే వారే
దేవుని వాక్యమును అనుసరించు వారే (2)
ఆ పట్టణమందు నివాసము ఉందురట
యుగయుగముల వరకు రాజ్యము ఏలునట (2)
॥చూడాలని||
Watch Chudalani Leda Aa Devuni Pattanamu Song Vedio!!!
Chudalani Leda Aa Devuni Pattanamu song frequently asked questions
This Chudalani Leda Aa Devuni Pattanamu Song lyrics is penned by Reb.David Zephaniah Bhairi Pastor.
0 Comments