Gathakalamantha Ninu Kachina Devudu Lyrics | గత కాలమంత నిను కాచిన దేవుడు | TELUGU CHRISTIAN SONGS LYRICS

 Gathakalamantha Ninu Kachina Devudu Song Lyrics | 

గత కాలమంత నిను కాచిన దేవుడు - ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను !


Gathakalamantha Ninu Kachina Devudu song lyrics

Lyrics

గత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మానసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి


1. మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు (2)
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి||


2. యేసుని హత్తుకో ఈ లోకమందు
ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2)
తలను ఎత్తుకొని పైకెత్తి చూడు
మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి||


3. కష్టాలలో నిన్ను కాపాడినాడు
నష్టాలలో నిన్ను కాపాడినాడు (2)
నీవు నమ్ముకుంటే నిను వదులలేడు
నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||






WATCH Gathakalamantha Ninu Kachina Devudu Song !!!

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments