Entha Krupamayudavu Yesayya Lyrics | ఎంత
కృపామయుడవు యేసయ్యా - ప్రేమ చూపి
నన్ను బ్రతికించినావయ్యా!
Lyrics
ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా [2]
నలిగితివి వేసారితివి [2]
నాకై ప్రాణము నిచ్చితివి [2] ||ఎంత||
1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం [2]
మార్చినావు నీ స్వాస్థ్యముగా [2]
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము [2] ||ఎంత||
2. కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ [2]
మరువలేదు నన్ను విడువలేదు [2]
ప్రేమతో పిలచిన నాథుడవు [2] ||ఎంత||
3. కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ [2]
వీడను ఎన్నడు నీ సన్నిధి [2]
నీ త్యాగమునే ధ్యానించెదన్ [2] ||ఎంత||
ENGLISH LYRICS
Entha Krupaamayudavu Yesayyaa
(Nee) Prema Choopi Nannu Brathikinchinaavayyaa [2]
Naligithivi Vesaarithivi [2]Naakai Praanamu Nichchitthivi [2] ||Entha||
1. Bandalaantidhi Naadhu Mondi Hrudayam
Endipoyina Naadhu Paatha Jeevitham [2]
Maarchinaavu Nee Swaasthyamugaa [2]
Ichchinaavu Metthanaina Kottha Jeevithamu [2] ||Entha||
2. Kanna Thalli Thandri Nannu Marachinanu
Ee Lokamu Nannu Vidachinanu [2]
Maruvaledhu Nannu Viduvaledhu [2]
Prematho Pilachina Naathudavu [2] ||Entha||
3. Karuvulu Kalathalu Kaliginanu
Lokamanthaa Edhurai Nilachinanu [2]
Veedanu Ennadu Nee Sannidhi [2]
Nee Thyaagamune Dhyaaninchedhan [2] ||Entha||
0 Comments