E Thegulu Nee Gudaramu Song Lyrics - ఏ తెగులు నీ గుడారము | TELUGU CHRISTIAN SONGS LYRICS

 E Thegulu Nee Gudaramu Lyrics - ఏ తెగులు

 నీ గుడారము సమీపించదయ్యా!

Lyrics


ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా

అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)

లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా

లలల్లాలాలల్లా లలల్లా (2)


1. ఉన్నతమైన దేవుని నీవు

నివాసముగా గొని

ఆశ్చర్యమైన దేవుని నీవు

ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు||


2. గొర్రెపిల్ల రక్తముతో

సాతానున్ జయించితిని

ఆత్మతోను వాక్యముతో

అనుదినము జయించెదను (2)       ||ఏ తెగులు||


3. మన యొక్క నివాసము

పరలోక-మందున్నది

రానైయున్న రక్షకుని

ఎదుర్కొన సిద్ధపడుమా (2)       ||ఏ తెగులు||



ENGLISH LYRICS


Ae Thegulu Nee Gudaaramu Sameepinchadayyaa

Apaayamemiyu Raane Raadu Raane Raadayyaa (2)

Lalallaalaalallaa Lalallaalaalallaa

Lalallaalaalallaa Lalallaa


1. Unnathamaina Devuni Neevu

Nivaasamugaa Goni

Aascharyamaina Devuni Neevu

Aadhaya Parachithivi (2)       ||Ae Thegulu||


2. Gorrepilla Rakthamutho

Saathaanun Jayinchithini

Aathmathonu Vaakyamutho

Anudinamu Jayinchedhanu (2)       ||Ae Thegulu||


3. Mana Yokka Nivaasamu

Paralokamandunnadi

Raanaiyunna Rakshakuni

Edurkona Siddhapadumaa (2)       ||Ae Thegulu||




E Thegulu Nee Gudaramu Lyrics Watch Video

Post a Comment

0 Comments