Kalyanam Kamaneeyam Song Lyrics | కళ్యాణం కమనీయం - ఈ సమయం అతి మధురం | TELUGU CHRISTIAN SONGS LYRICS

 Kalyanam Kamaneeyam Song Lyrics

 - కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి

 మధురం | Telugu Christian Marriage Song



Lyrics

కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురం (2)

దేవా రావయ్యా – నీ దీవెన లీవయ్యా…  (2)  ( కళ్యాణం కమనీయం )


1. ఏదేను వనమున యెహూవా దేవా – మొదటి వివాహము చేసితివి  (2)

ఈ శుభదినమున నవదంపతులను (2)

నీ దీవెనలతో నింపుమయా.. ( దేవా రావయ్యా )


2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగా మార్చితివే (2)

కష్టాలలో నీవు అండగా ఉండి  (2)

కొరతలు దీర్చి నడుపుమయా.. ( దేవా రావయ్యా )


3. బుద్ధియు జ్ణానము సంపదలన్నియు – గుప్తమైయున్నవి నీ యందే (2)

ఇహపర సుఖములు మెండుగా నొసగి  (2)

ఇల వర్థిల్లగ చేయుమయా  ( దేవా రావయ్యా )



ENGLISH LYRICS


Kalyanam Kamaneeyam – Ee Samayam Athi Madhuram (2)

Dheva Ravayyaa – Nee Dhevena Leevayyaa… (2) ( Kalyanam Kamaneeyam )


1. Yedhenu Vanamuna Yehovaa Dheva – Modhati Vivahamu Chesithivi  (2)

Ee Subhadhinamuna Navadhampathulanu  (2)

Nee Dheevenalatho Nimpumayaa   ( Dheva Ravayyaa )


2.Kaanaa Vindhulo Akkaranerigi – Neellanu Rasamugaa Marchithive..  (2)

Kastaalalo Neevu Andagaa Undi  (2)

Korathalu Theerchi Nadupumayaa.. ( Dheva Ravayyaa )


3.Buddhiyu Gnanamu Sampadhalanniyu – Gupthamaiyunnavi Neeyandhe..  (2)

Ihapara Sukhamulu Mendugaa Nosagi  (2)

Ila Vardhillaga Cheyumayaa..( Dheva Ravayyaa )




Kalyanam Kamaneeyam Song Lyrics Watch Video

Post a Comment

0 Comments