Krupa Satya Sampurnuda Lyrics in Telugu - కృపా సత్య సంపూర్ణుడా | Hossanna Minstries Song
Song Name | Krupa Satya Sampurnuda |
Singer | Ps. Yessanna Garu - original |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu - original |
Lyrics
కృపా సత్య సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...(2)
1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా (2)
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2) || కృపా ||
2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా (2)
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే (2) || కృపా ||
3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా (2)
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే (2) || కృపా ||
Watch Krupa Satya Sampurnuda Lyrics & Song Video...
krupa satya sampurnuda lyrics in telugu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
Ps. Yessanna Garu - original is the singer of this krupa satya sampurnuda lyrics in telugu song.
This krupa satya sampurnuda lyrics in telugu Song lyrics is penned by Ps. Yessanna Garu - original
0 Comments