Naa Vimochakuda Yesayya Lyrics in Telugu | నా విమోచకుడా యేసయ్యా - నీ జీవన రాగాలలో... || Hossanna Ministries Old Song ||
Song Name | Naa Vimochakuda Yesayya |
Singer | Ps. Yessanna Garu | original |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
నా విమోచకుడా యేసయ్యా -
నీ జీవన రాగాలలో...
నీ నామమే ప్రతిధ్వనించెనే
నీ జీవన రాగాలలో...
నీ నామమే ప్రతిధ్వనించెనే
||నా విమోచకుడా ||
1. నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2||
|| నా విమోచకుడా ||
2. జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా ||2||
జీవాధిపతి నిన్ను నేవిడువలేను || 2||
||నా విమోచకుడా ||
3. మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2||
||నా విమోచకుడా ||
0 Comments