Naa Deepamu Song Lyrics | నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు... || Hossanna Ministries Worship Song ||
Song Name | Naa Deepamu Yesayya Neevu |
Singer | Ps. Yessanna Garu | original |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము (2)
1. ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేసావు పండుగ వెలిగావు నిండుగా (2)
||నా దీపము||
2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2)
||నా దీపము||
3. ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2)
||నా దీపము||
English Lyrics
Naa Deepamu Yesayyaa Neevu Veliginchinaavu
Sudigaalilonainaa Jadi Vaanalonainaa
Aaripodule Neevu Veliginchina Deepamu
Neevu Veliginchina Deepamu (2)
1. Aarani Deepamai Dhedheepyamaanamai
Naa Hrudaya Kovelapai Deepaala Thoranamai (2)
Chesaavu Panduga Veligaavu Nindugaa (2)
||Naa Deepamu||
2. Maarani Nee Krupa Nanu Veedanannadhi
Marmaala Badilona Sedhadheerchuchunnadhi (2)
Mroginchuchunnadhi Prathi Chota Saakshigaa (2)
||Naa Deepamu||
3. Aagani Horulo Aarina Nelapai
Naa Mundu Velasithive Sainyamulakadhipathivai (2)
Paraakrama Shaalivai Nadichaavu Kaaparigaa (2)
||Naa Deepamu||
0 Comments