Maranidi Maruvanidi Song Lyrics | మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది... ప్రేమ యేసయ్య ప్రేమా... | Telugu Christian Gospel Worship Song...
Lyrics
ప్రేమ యేసయ్య ప్రేమా...
ప్రేమ యేసయ్య ప్రేమా... (2)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)
ప్రేమ యేసయ్య ప్రేమా...
ప్రేమ యేసయ్య ప్రేమా... (2)
1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)
||ప్రేమ||
2. నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)
||ప్రేమ||
3. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)
||ప్రేమ||
ENGLISH LYRICS
Prema Yesayya Premaa...
Prema Yesayya Premaa... (2)
Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2)
Prema Yesayya Premaa...
Prema Yesayya Premaa... (2)
1. Thalli Marachina Gaani Nanu Maruvananna Prema
Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Aedusthunte Etthukunna Premaa
Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2)
||Prema||
2. Nenu Marachina Gaani Nanu Maruvananna Prema
Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Padipothunte Pattukunna Premaa
Thana Krupalo Nanu Daachukunna Premaa (2)
||Prema||
3. Nenu Puttakamunde Nanu Ennukunna Prema
Nenu Erugakamunde Aerparachukunna Prema (2)
Thana Arachethullo Chekkukunna Premaa
Eda Lothullo Nannu Daachukunna Premaa (2)
||Prema||
0 Comments