Mahonnathuda Nee Chatuna Song Lyrics | మహోన్నతుడా నీ చాటునా | TELUGU CHRISTIAN SONGS LYRICS

Mahonnathuda Nee Chatuna Song Lyrics |

మహోన్నతుడా నీ చాటునా - నివసించే నీ బిడ్డను... | Telugu Christian Gospel Worship Song...


Mahonnathuda Nee Chatuna song lyrics

Lyrics

మహోన్నతుడా నీ చాటునా 
నివసించే నీ బిడ్డను
సర్వశక్తుడ నీ నీడన 
శరణుజొచ్చి నీ నామమును (2)
నీవే నా ఆశ్రయము నాడు కోట నా దేవుడా (2)


1. వ్యాధుల నుండి రక్షించును  
మరణపుటురులలో విరగొట్టెను 
శోధనల నుండి తప్పించును 
నీ రెక్కల క్రింద నన్ను దాయును 
నీవేనా ఆశ్రయము నాదుకోట నా దేవుడా (2) 
||మహో||


2. అనుదినము నా జీవితపు 
మార్గములన్నిట నన్ను కాయుము 
నీదు తలుపు ఆజ్ఞానులు 
అరచేతులపై నన్ను మోతురు 
నీవే నా ఆశ్రయము నాదుకోట నా దేవుడా (2) 
||మహో||


3. నీ నామమునే ప్రచురింపగా 
నీవు నన్ను ఘనపరతువు 
నీ నామమునే మొరపెట్టగా 
ఉత్తర మిత్తువు నా కృపచాలని 
నీవే నా ఆశ్రయము నాదు కోట నా దేవుడా (2) 
||మహో||


4. చివరి దినములో ఉన్ననయ్యా 
నీదు ఆత్మను దయచేయుము 
నీదు ఆత్మలే లెన్నప్పుడు 
నిత్యము నాకు నరకమయ్యా 
నీవే నా ఆశ్రయము నాదు కోట నా దేవుడా (2)
||మహో||











Watch Mahonathuda Nee Chatuna Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments