Sannuthinchedanu Dayaludavu Song Lyrics |సన్నుతించెదను - దయాళుడవు నీవని... | Hossanna Ministries Old Song...
Song Name | Sannuthinchedanu |
Singer | Ps. Yessanna Garu | original |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని -
నిను సన్నుతించెదను (2)
||సన్ను||
1. సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన -
పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవెగా -
షాలేమురాజా నిను సన్మానించెదను
||సన్ను||
2. నీ కను చూపుల పరిధిలోనన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును
కృపానిధివి నీవెగా - నా యేసురాజా-
నిను సన్మానించెదను
||సన్ను||
Watch Sannuthinchedanu Song Vedio by Ps. Arbhram Garu ( Hossanna Ministries )...
Sannuthinchedanu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
Ps. Yessanna Garu | original is the singer of this Sannuthinchedanu song.
This Sannuthinchedanu Song lyrics is penned by Ps. Yessanna Garu.
0 Comments