Sarvonathuda Neeve Naku Lyrics | సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము | TELUGU CHRISTIAN SONGS LYRICS

Sarvonathuda Song Lyrics Telugu|సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము... | Hossanna Ministries Old Telugu Christian Song...


Sarvonnathuda Neeve Naaku song lyrics
Song NameSarvonnathuda Neeve Naaku
SingerPs. Yessanna Garu | original
Music Hossanna Ministries
LyricstPs. Yessanna Garu



Lyrics


సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరులేరు - నాకు ఇలలో (2)
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా (2)
॥ సర్వో ॥


1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - 
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు - 
వాగ్దానా భూమిలో చేర్చినావు  (2) 
॥ సర్వో ॥


2. నిందలపాలై నిత్య నిబంధన - 
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు - 
సింహాల నోళ్లను మూసినావు (2) 
॥ సర్వో ॥


3. నీతి కిరీటం దర్శనముగా - 
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు - 
జయజీవితము నిచ్చినావు (2) 
॥ సర్వో ॥











Watch Sarvonnathuda Neeve Naaku Song Vedio by Sis. Betty Sandesh Garu ( LCF Church )...

Sarvonnathuda Neeve Naaku song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

Ps. Yessanna Garu | original is the singer of this Sarvonnathuda Neeve Naaku song.

This Sarvonnathuda Neeve Naaku Song lyrics is penned by Ps. Yessanna Garu.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments