Shakti Cheta Kadanenu lyrics |
శక్తి చేత కాదనెను - బలముతోనిది కాదనెను... | Telugu Christian Gospel Worship Song...
Lyrics
శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను (2)
||శక్తి||
1. ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2)
||శక్తి||
2. ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు (2)
||శక్తి||
English Lyrics
Shakthi Chetha Kaadanenu
Balamuthonidi Kaadanenu (2)
Naa Aathma Dwaaraa Deeni Chethunani
Yehova Selavichchenu (2)
||Shakthi||
1. O Goppa Parvathamaa
Jerubbaabelu Naddagimpanu (2)
Entha Maathrapu Daanavu Neevanenu
Chadunu Bhoomigaa Maaredavu (2)
||Shakthi||
2. O Ishraayelu Vinu
Nee Bhaagyamentha Goppadi (2)
Yehovaa Rakshinchina Ninnu
Bolina Vaarevaru (2)
||Shakthi||
0 Comments