Vekuvane Lechi Song Lyrics in Telugu | వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి... | Telugu Christian Worship Song...
Song Name | Vekuvane Lechi Yesayya Padalu Patti |
Singer | Pala Parthi Prabhu Das |
Lyricst | Pala Parthi Prabhu Das |
Lyrics
వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఎడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి (2)
ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన (2)
||వేకువనే||
1. మూడవ జామున లేచి మేకాళ్లను వంచి
చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మరచిపోయి
యేసును సేవించుట కన్న ఏమున్నది నాకు (2)
యేసయ్య మాటలేనా జీవ జలపు ఊటలు (2)
||వేకువనే||
2. పేరుపెట్టి నన్నుపిలిచి పాత బ్రతుకు మార్చివేసి
దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్లు
యేసు పాట పాడుటకన్న ఏమున్నది నాకు (2)
యేసయ్య పాటలే నా జీవపు ఊటలు (2)
||వేకువనే||
Watch Vekuvane Lechi Yesayya Padalu Patti Song Vedio...
Vekuvane Lechi Yesayya Padalu Patti song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
Pala Parthi Prabhu Das is the singer of this Vekuvane Lechi Yesayya Padalu Patti song.
This Vekuvane Lechi Yesayya Padalu Patti Song lyrics is penned by Pala Parthi Prabhu Das.
0 Comments