Stuthi Ganama Na Yesayya Telugu Lyrics| స్తుతి గానమా నా యేసయ్య - నీ త్యాగమే నా ధ్యానము... Hossanna Ministries Song...
Song Name | Stuthi Ganama Na Yesayya |
Singer | Ps. Yessanna Garu |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
స్తుతి గానమా నా యేసయ్య
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం (2)
|| స్తుతి గానమా ||
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం (2)
|| స్తుతి గానమా ||
1. నా హీన స్థితిచూచి
నా రక్షణ శృంగమై (2)
నా సన్నిధి నీ తోడని
నను ధైర్యపరచినా (2)
నా నజరేయుడా (2)
|| స్తుతి గానమా ||
2. నీ కృప పొందుటకు
ఏ యోగ్యత లేకున్నను (2)
నీ నామ ఘనతకే నా
శాశ్వత నీ కృపతో (2)
నను నింపితివా (2)
|| స్తుతి గానమా ||
Watch Stuthi Ganama Na Yesayya Song Live Worship Vedio by Ps. John Wesly Garu ( Hossanna Ministries )...
Stuthi Ganama Na Yesayya song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
Ps. Yessanna Garu is the singer of this Stuthi Ganama Na Yesayya song.
This Stuthi Ganama Na Yesayya Song lyrics is penned by Ps. Yessanna Garu.
0 Comments