Stuthi Patruda Stotrarhuda Telugu Christian Song | స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా...| Hosanna Ministries Songs
Song Name | Stuthi Patruda |
Singer | Ps. Yessanna Garu |
Music | Hossanna Ministries |
Lyricst | Ps. Yessanna Garu |
Lyrics
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు (2)
||స్తుతి||
1. నా శత్రువులు నను తరుముచుండగా
నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ (2)
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2)
||స్తుతి||
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభు (2)
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2)
||స్తుతి||
English Lyrics
Sthuthi patruda stotrarhuda stutulamduko pujarhuda
Akasamamdu nivu tappa nakevarunnaru na prabu (2)
||Sthuthi||
1. Na satruvulu nanu tarumuchumdaga
Nayatma nalo krumgene prabu (2)
Na manassu nivaipu trippina vemtane
Satruvula chetinumdi vidipimchinavu kapadinavu (2)
||Sthuthi||
2. Na prana snehitulu nannu chuchi
Durana nilicheru na prabu (2)
Ni vakya dhyaname na trovaku velugai
Nanu nilpenu ni sannidhilo ni samgamulo (2)
||Sthuthi||
0 Comments