Viswasamu Lekunda Devuniki | విశ్వాసము లేకుండా దేవునికి - ఇష్టులైయుండుట అసాధ్యము | TELUGU CHRISTIAN SONGS LYRICS

Viswasamu Lekunda Devuniki Lyrics |

విశ్వాసము లేకుండా దేవునికి - ఇష్టులైయుండుట అసాధ్యము... | Hossanna Ministries Song...



Vishwasam Lekunda Devuniki song lyrics
Song NameViswasamu Lekunda Devuniki
SingerPs. Yessanna Garu | original
Music Hossanna Ministries
LyricstPs. Yessanna Garu



Lyrics


విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము (2)
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
రాజ్యాల్ని జయించినారు... (2)
|| విశ్వాసము ||


1. హనోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడిపోయెనుగా  (2)
ఎత్తబడకమునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను  (2)
|| విశ్వాసము ||


2. నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చింపబడిన వాడై  (2)
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్షమొందెను  (2) || విశ్వాసము ||
|| విశ్వాసము ||


3. మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి  (2)
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను  (2) 
|| విశ్వాసము ||


4. వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు  (2)
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము  (2)
|| విశ్వాసము ||











Watch Viswasamu Lekunda Devuni Song Vedio by Ps. John Wesly Garu ( Hossanna Ministries )...

Vishwasam Lekunda Devuniki song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

Ps. Yessanna Garu | original is the singer of this Vishwasam Lekunda Devuniki song.

This Vishwasam Lekunda Devuniki Song lyrics is penned by Ps. Yessanna Garu.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments