Siluvalo Bali Aina Devuni Gorrepilla Lyrics in Telugu | సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల... Telugu Christian Good Friday Songs
Lyrics
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
1. ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో||
2. నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి ||సిలువలో||
3. మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడ ||సిలువలో||
English Lyrics
Siluvalo Bali Aina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu
1. Aa Naati Yoodule Ninu Champiranukonti
Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake ||Siluvalo||
2. Naa Athikrayamulakai Naluga Gottabadi
Naa Doshamula Neevu Priyamuganu Mosithivi ||Siluvalo||
3. Mruduvaina Nee Nuduru Mundla Potlachetha
Suroopa-mu Leka Solipothiva Priyuda ||Siluvalo||
0 Comments