Siluvalo Sagindhi Yatra Song Lyrics | సిలువలో సాగింది యాత్ర | TELUGU CHRISTIAN SONGS LYRICS

Siluvalo Sagindhi Yatra Song Lyrics in Telugu |సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర... Telugu Christian Good Friday Songs 

1 song lyrics


Lyrics

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర ||2||

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే  ||సిలువలో||


1. పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో  ||2||
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి  ||2||

నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ  ||2||  
||ఇది ఎవరి||


2. వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు  ||2||
గేలి చేసినారు పరిహాసమాడినారు  ||2||

నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ  ||2||  
||ఇది ఎవరి||



Siluvalo Sagindhi Yatra Song Lyrics in English


Siluvalo Saagindi Yaathra
Karunaamayundi Dayagala Paathra  ||2||

Idi Evari Kosamo
Ee Jagathi Kosame
Ee Janula Kosame ||Siluvalo||


1. Paalu Kaaru Dehamu Paina
Paapaathmula Koradaalenno  ||2||
Naatyamaadinaayi Nadi Veedhilo Nilipaayi  ||2||

Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema  ||2||
 ||Idi Evari||

2. Venuka Nundi Thannindi Okaru
Thana Mundu Nilachi Navvindi Mari Okaru  ||2||
Geli Chesinaaru Parihaasamaadinaaru  ||2||
Noru Theruva Ledaaye Prema
Badulu Paluka Ledaaye Prema  ||2|| 
||Idi Evari||












Watch Siluvalo Sagindhi Yatra Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments