Kristu Nandu Unna Variki Lyrics | క్రీస్తు నందు ఉన్నవారికి | TELUGU CHRISTIAN SONGS LYRICS

 Kristu Nandu Unna Variki Song Lyrics |

 క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే


Kristu Nandu Unna Variki song lyrics

Lyrics


క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడు జయమే
జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా


1. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను
ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు||


2. నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే
నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు||


3. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను
సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు||


4. పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను
యేసుని రక్తముచే స్వస్థత నొందితిని ||క్రీస్తు||




Watch Kristu Nandu Unna Variki Song Vedio...


By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments