Bhumyakashamulu Srujinchina Telugu Song | భూమ్యాకాశములు సృజించిన | TELUGU CHRISTIAN SONGS LYRICS

Bhumyakashamulu Srujinchina Song Lyrics in Telugu | భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం...Telugu Christian Gospel Song... 


Bhumyakashamulu Srujinchina song lyrics

Lyrics

భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం (2)
నీ ఆశ్ఛర్యమైన క్రియలు 
నేనెలా మరచిపోదును (2)
హల్లెలూయ లూయ లూయ హల్లెలూయా
హల్లెలూయ లూయ లూయ హల్లెలూయా (2)


1. బానిసత్వమునుండి శ్రమల బారినుండి 
విడిపించావు నన్ను...
దీన దశలో నేనుండగా - నను విడువవైతివి (2)
॥భూమ్యాకాశములు॥


2. జీవాహారమై నీదు వాక్యము 
పోషించెను నన్ను...
ఆకలితో అల్లాడగా - నను తృప్తిపరచితివి (2)
॥భూమ్యాకాశములు॥


3. భుజంగములను అణచివేసి 
కాచినావు నన్ను...
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2)
॥భూమ్యాకాశములు॥


4. నూతన యెరూషలేం నిత్యనివాసమని 
తెలియజేసితివి...
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2)
॥భూమ్యాకాశములు॥


English Lyrics


Bhoomyaakaashamulu Srujinchina
Yesayyaa Neeke Sthothram (2)
Nee Aascharyamaina Kriyalu Nenelaa Marachipodunu (2)
Halelooya Looya Looya Hallelooyaa
Halelooya Looya Looya Hallelooyaa (2)


1. Baanisathvamu Nundi Shramala Baari Nundi 
Vidipoinchaavu Nannu...
Deena Dashalo Nenundagaa Nanu Viduvavaithivi (2)
||Bhoomyaakaashamulu||


2. Jeevaahaaramai Needu Vaakyamu 
Poshinchenu Nannu...
Aakalitho Allaadagaa Nanu Thrupthiparachithivi (2)
||Bhoomyaakaashamulu||
 

3. Bhujangamulanu Anachivesi 
Kaachinaavu Nannu...
Aapadalo Chikkukonagaa Nannu Levanetthithivi (2)
||Bhoomyaakaashamulu||


4. Noothana Yerushalem Nithya Nivaasamani 
Theliyajesithivi...
Nittoorpulalo Undagaa Nanu Ujjeeva Parachithivi (2)
||Bhoomyaakaashamulu||











Watch Bhumyakashamulu Srujinchina Song Vedio by Ps. John Wesly Garu...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments