Prabhuva Kachithivi Intha Kaalam Song Lyrics | ప్రభువా… కాచితివి ఇంత కాలం | TELUGU CHRISTIAN SONGS LYRICS

Prabhuva Kachithivi Inthakalam Song Lyrics in Telugu | ప్రభువా… కాచితివి ఇంత కాలం | Telugu Christian Gospel Song...


Prabhuva Kachithivi  song lyrics

Lyrics

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా (2)
||ప్రభువా||


1. కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)
||ప్రభువా||


2. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2)
||ప్రభువా||


3. బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)
||ప్రభువా||










Watch Prabhuva Kachithivi Inthakalam Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments