Naa Pere Teliyani Prajalu Song Lyrics | నా పేరే తెలియని ప్రజలు | TELUGU CHRISTIAN SONGS LYRICS

Naa Pere Teliyani Prajalu

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు | Telugu Christian Old Song...


Naa Pere Theliyani Prajalu song lyrics

Lyrics

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు

ఎవరైనా – మీలో ఎవరైనా (2)
వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)
||నా పేరే||


1. రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2)
||ఎవరైనా||


2. నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2)
||ఎవరైనా||


3. వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2)
||ఎవరైనా||



English Lyrics

Naa Pere Theliyani Prajalu – Endaro Unnaaru
Naa Premanu Vaariki Prakatimpa – Kondare Unnaaru

Evarainaa – Meelo Okarainaa (2)
Velathaaraa – Naa Premanu Chebuthaaraa (2)
||Naa Pere||

1. Rakshana Pondani Prajalu – Lakshala Koladiga Unnaaru
Maarumoolala Graamaallo Oori Lopali Veedhulalo (2)
||Evarainaa ||


2. Nenu Nammina Vaarilo – Kondaru Mosam Chesaaru
Velathaamani Cheppi – Venukaku Thirigaaru (2)
||Evarainaa ||

3. Vellagaligithe Meeru – Thappaka Vellandi
Vellalekapothe – Velle Vaarini Pampandi (2)
||Evarainaa||










Watch Naa Pere Theliyani Prajalu Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments