Parama Yerusalem Lyrics in Telugu | పరమ యెరుషలేమా | TELUGU CHRISTIAN SONGS LYRICS

Parama Yerushalema | పరమ యెరుషలేమా – పరిశుద్ధ భూషణాలతో | Telugu Christian Song...


Parama Yerushalema song lyrics

Lyrics

పరమ యెరుషలేమా – పరిశుద్ధ భూషణాలతో
వరునికై అలంకరించి - సిద్ధపడే వధువు సంఘమా... (2)

ఆమెన్ హల్లెలూయ – ఆమెన్ హల్లెలూయ
ఆమెన్ హల్లెలూయ – ఆమెన్ హల్లెలూయ...
||పరమ|| 


1. నా గొర్రెలు నా స్వరము వింటాయి
అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి (2)
అన్నాడు ప్రభు యేసు
అనుసరించు ప్రభు యేసుని (2)
||పరమ||


2. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని 
ప్రేమతోడ పిలచిన కోడిపోలి (2)
పిలిచాడు ప్రభు నిన్ను
వెనుదియ్యకు ప్రభునుండి (2)
||పరమ||


3. తన గర్భాన పుట్టిన బిడ్డను 
ఏ తల్లైనా మరచినా మరువవచ్చును (2)
ప్రభు నిన్ను మరువడు
మరువవద్దు ప్రభు యేసుని (2)
||పరమ||


4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో 
శోధనలలో విశ్వాసం కాపాడుకో 
ప్రభుకొరకు సిద్ధపడుమా
గొర్రెపిల్ల జీవకన్యకా 
||పరమ||










Watch Parama Yerushalema Song Vedio by Jessy Paul Garu [ Raj Prakash Paul Garu ]...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments