Neevu Chesina Upakaramulaku Lyrics | నీవు చేసిన ఉపకారములకు | TELUGU CHRISTIAN SONGS LYRICS

Neevu Chesina Upakaramulaku |నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును...


Neevu Chesina Upakaramulaku song lyrics

Lyrics


నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2)
||నీవు చేసిన||

1. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2)
||ఏడాది||

2. మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2)
||ఏడాది||

3. విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2)
||ఏడాది||

4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2)
||ఏడాది||


 English Lyrics


Neevu Chesina Upakaaramulaku
Nenemi Chellinthunu (2)
Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa (2)
||Neevu Chesina||

1. Velaadi Nadulantha Visthaara Thailamu
Neekichchinaa Chaalunaa (2)
Garbha Phalamina Naa Jeshtya Puthruni
Neekichchinaa Chaalunaa (2)
||Aedaadi||

2. Maranapaathrudanaiyunna Naakai
Maraninchithiva Siluvalo (2)
Karuna Choopi Nee Jeeva Maargaana
Nadipinchumo Yesayyaa (2)
||Aedaadi||

3. Virigi Naligina Baliyaagamuganu
Naa Hrudaya Marpinthunu (2)
Rakshana Paathranu Chebooni Nithyamu
Ninu Vembadinchedanu (2)
||Aedaadi||

4. Ee Goppa Rakshana Naakichchinanduku
Neekemi Chellinthunu (2)
Kapata Natanaalu Lenatti Hrudayaanni
Arpinchinaa Chaalunaa (2)
||Aedaadi||










Watch Neevu Chesina Upakaramulaku Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments